#AyyappaSwamy #Annadanam #MLCNaveenReddy #ChowdammaGutta #DevotionalService
అయ్యప్ప స్వాములకు అన్నప్రసాద వితరణ చేసిన ఎమ్మెల్సీ నవీన్ రెడ్డి
—
చౌడమ్మ గుట్ట ఆంజనేయ స్వామి దేవాలయంలో భక్తి కార్యక్రమాలు ఎమ్మెల్సీ నవీన్ రెడ్డి దంపతులు ప్రత్యేక పూజలు, పల్లకి సేవలో పాల్గొన్నారు దేవాలయ అభివృద్ధికి కుటుంబం తరఫున విరాళం ప్రకటించిన ఎమ్మెల్సీ అయ్యప్ప ...