: #AyyappaDevotees #KeralaGovernment #InsuranceScheme
అయ్యప్ప భక్తులకు గుడ్ న్యూస్
—
కేరళ సీఎం పినరయి విజయన్ నేతృత్వంలోని ప్రభుత్వం అయ్యప్ప భక్తులకు ఉచిత బీమా కవరేజీ ప్రకటించింది. ఆలయానికి వెళ్లే సమయంలో ప్రాణాలు కోల్పోయిన భక్తులకు రూ.5 లక్షల బీమా. మృతదేహాన్ని స్వగ్రామానికి తరలించేందుకు ...