#AyijTown #KnifeAttack #AttemptedMurder #JogulambaGadwal #YouthAttack #Investigation

అయిజ పట్టణంలో కత్తి దాడి

అయిజ పట్టణం లో యువకుడి పై కత్తి తో హత్య యత్నానికి దాడి

జోగులాంబ గద్వాల జిల్లా అయిజ పట్టణంలో కత్తి దాడి నేష మాస్ (19), చేనేత కార్మికుడిపై గూడు బాషా దాడి తీవ్ర గాయాలతో ఆసుపత్రిలో చికిత్స హత్యాయత్నం కారణాలు ఇంకా తెలియాల్సి ఉంది ...