#Asteroids #NASA #SpaceExploration #2024XY5 #2024XB6
భూమి సమీపంలోకి రెండు భారీ గ్రహశకలాలు
—
‘2024 XY5’ మరియు ‘2024 XB6’ పేరుతో రెండు గ్రహశకలాలు. డిసెంబర్ 16న భూమికి అత్యంత సమీపంలోకి రానున్నాయి. భూమికి ఎలాంటి ప్రమాదం లేదని నాసా స్పష్టం. గ్రహశకలాల ట్రాకింగ్ మరియు పరిశోధనలో ...