#AsiaCupU19 #IndiaVsPakistan #Under19Cricket

భారత్‌-పాకిస్తాన్‌ అండర్-19 క్రికెట్ మ్యాచ్, ఆసియా కప్ 2024

ఆసియా కప్ అండర్-19: భారత్‌ vs పాకిస్తాన్‌

భారత్‌-పాకిస్తాన్‌ అండర్-19 క్రికెట్ మ్యాచ్‌ నేడు. మ్యాచ్‌ ప్రారంభం ఉదయం 10:30కు. గ్రూప్‌ ‘ఎ’లో భాగంగా కీలక పోరు. 13 ఏళ్ల వైభవ్ సూర్యవంశీపై ప్రత్యేక దృష్టి. దుబాయ్‌లో జరుగుతున్న ఆసియా కప్ ...