#AsaramBail #SupremeCourt #InterimBail #JusticeSystem #ControversialCase

ఆశారాం సుప్రీంకోర్టు బెయిల్ తీర్పు 2025

స్వామీజీ ఆశారాంకు మధ్యంతర బెయిల్

అత్యాచార కేసులో జీవితఖైదు అనుభవిస్తున్న ఆశారాంకు సుప్రీం కోర్టు మధ్యంతర బెయిల్ మంజూరు. అనారోగ్య కారణాలతో మార్చి 31 వరకు బెయిల్. గుజరాత్ మోతేరా ఆశ్రమంలో అత్యాచార కేసులో ఆశారాంకు కోర్టు జీవితఖైదు ...