#Art #StudentTalent #VinayakaChaviti #CulturalTradition #Inspiration

Alt Name: ఇర్ల మణికంఠ గీసిన గణపతి బొమ్మ

గణపతి బొమ్మ గీసిన చిన్నోడు: ఇర్ల మణికంఠ

ఇర్ల మణికంఠ అనే నాలుగవ తరగతి విద్యార్థి వినాయక చవితి సందర్భంగా గణపతి బొమ్మ గీసినాడు. ఇతనికి డ్రాయింగ్ పట్ల చాలా ఆసక్తి ఉన్నట్లు వెల్లడించాడు. ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు, గ్రామస్తులు ఇర్ల మణికంఠను ...