#ArmurCrime #GamblingRaid #NizamabadPolice #IllegalActivities #PoliceAction
ఆర్మూర్‌లో పేకాట ఆడుతున్న ఏడుగురి అరెస్ట్
—
ఆర్మూర్ పట్టణంలో రైల్వే స్టేషన్ సమీపంలో పేకాట ఆడుతున్న ఏడుగురి అరెస్ట్ వారి వద్ద నుంచి ₹4,570 నగదు, 7 మొబైల్ ఫోన్లు స్వాధీనం పక్కా సమాచారం మేరకు పోలీసుల దాడి, కేసు ...