#ArjunChari #GovernmentJobs #Medak #Inspiration #YouthMotivation
తెలంగాణ: ఆరు ప్రభుత్వ ఉద్యోగాలు సాధించిన అర్జున్ చారి
—
మెదక్ పట్టణానికి చెందిన అర్జున్ చారి ఆరు ప్రభుత్వ ఉద్యోగాలు సాధించారు. అర్జున్ చారి తీసుకున్న ఉద్యోగాలు: SSC CHSL, రైల్వే గ్రూప్ -D, రైల్వే అసిస్టెంట్ లోకో పైలట్, పంచాయతీ కార్యదర్శి, ...