#ArjunaAwards #TeluguPride #Athletics #ParaAthletics #IndianSports
తెలుగు తేజాలకు అర్జున అవార్డులు
—
కేంద్ర క్రీడా పురస్కారాల్లో తెలుగు రాష్ట్రాలకు గర్వకారణం. అథ్లెటిక్స్ విభాగంలో యర్రాజి జ్యోతి, పారా అథ్లెటిక్స్ నుంచి జివాంజి దీప్తిలకు అర్జున అవార్డు. జ్యోతి విశాఖపట్నం నివాసి, దీప్తి ఉమ్మడి వరంగల్ జిల్లాకు ...