: #APMegaDSC #Notification #Education
ఏపీలో నవంబరు మొదటి వారంలో మెగా డీఎస్సీ
—
ఏపీలో మెగా డీఎస్సీ నోటిఫికేషన్ నవంబరు మొదటి వారంలో విడుదల. 16,347 పోస్టులతో నోటిఫికేషన్ జారీ చేయడం జరుగుతోంది. ఎంపికైన వారికి శిక్షణ కార్యక్రమాలు త్వరలో ప్రారంభించనున్నాయి. ఏపీలో మెగా డీఎస్సీ నోటిఫికేషన్‌ను ...