APJAbdulKalam #KalamJayanti #Education #Nirmal #Inspiration
: విద్యా భారతి పాఠశాలలో కలాం జయంతి వేడుకలు
—
విద్యా భారతి పాఠశాలలో ఏపీజే అబ్దుల్ కలాం జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. పాఠశాల ప్రిన్సిపల్ విద్యార్థులకు కృతిమతను ప్రేరేపించారు. నిర్మల్ జిల్లా ...