#APFreeBusScheme #WomenEmpowerment #CMChandrababuNaidu
ఏపీలో మహిళలకు ఫ్రీ బస్సు పథకం
—
అమరావతి, అక్టోబర్ 16 ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సార్వత్రిక ఎన్నికల హామీలలో భాగంగా మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ పథకాన్ని ప్రారంభించేందుకు సిద్ధమైంది. చిత్తూరు ఎమ్మెల్యే గురజాల జగన్ మోహన్ దీని గురించి కీలక ...