#APDGP #HarishKumarGupta #APPolice #IPS #DGPAppointment

ఏపీ కొత్త డీజీపీగా హరీష్‌కుమార్‌ గుప్తా

ఏపీ కొత్త డీజీపీగా హరీష్‌కుమార్‌ గుప్తా

హరీష్‌కుమార్‌ గుప్తాను ఏపీ డీజీపీగా నియమించిన ప్రభుత్వం. ప్రస్తుతం విజిలెన్స్ డీజీగా ఉన్న హరీష్‌కుమార్‌ గుప్తా. డీజీపీగా ఈ ఏడాది ఆగస్టు వరకు కొనసాగనున్న గుప్తా. ఈనెల 31న ద్వారకా తిరుమలరావు పదవీ ...