#APCabinetMeeting #ChandrababuNaidu #AndhraPradeshPolitics
నేడు ఏపీ కేబినెట్ భేటీ
—
ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన కేబినెట్ సమావేశం. సమావేశం గురువారం ఉదయం 11 గంటలకు జరుగుతుంది. చర్చా అంశాలు: చెత్త పన్ను రద్దు, కొత్త మున్సిపాలిటీలో పోస్టుల భర్తీ, దేవాలయాలకు పాలక మండలి నియామకం, ...