#APBudget2025 #AndhraPradesh #APAssembly #BudgetSession #FiscalPlanning
వచ్చే నెలలోనే ఏపీ బడ్జెట్?
—
కూటమి ప్రభుత్వం ఫిబ్రవరిలోనే బడ్జెట్ ప్రవేశపెట్టే యోచన. సాధారణంగా మార్చిలో ప్రవేశపెట్టే బడ్జెట్ ఈసారి ముందుగా సమర్పించనున్నట్లు సమాచారం. ఫిబ్రవరి 3వ లేదా 4వ వారంలో అసెంబ్లీలో బడ్జెట్ సమర్పణకు అవకాశం. ఏప్రిల్ ...