#AP10thExam #APSSC #SSCExamSchedule #APBoard #APEducation
ఏపీలో పదో తరగతి పరీక్ష షెడ్యూల్లో స్వల్ప మార్పు
—
మార్చి 17 నుండి 31 వరకు పదోతరగతి పరీక్షలు నిర్వహించనున్నట్లు ప్రకటించిన ఏపీ ప్రభుత్వం. మార్చి 31న రంజాన్ హాలిడే ఉండటంతో, పరీక్ష షెడ్యూల్లో మార్పు చేయవచ్చని అధికారులు తెలిపారు. 31న పండగ ...