#AnnapurnaYojana #WomenEmpowerment #BusinessLoan #CateringBusiness

అన్నపూర్ణ యోజన లోన్ ద్వారా కేటరింగ్ బిజినెస్ ప్రారంభించిన మహిళ.

అన్నపూర్ణ యోజన: మహిళలకు రూ.50,000 లోన్ అవకాశం

కేంద్ర ప్రభుత్వం నుండి మహిళలకు ప్రత్యేక పథకం. ఫుడ్ కేటరింగ్ బిజినెస్ కోసం రూ.50 వేల లోన్. వంట సామగ్రి, గ్యాస్ కనెక్షన్ వంటి అవసరాలకు ఉపయోగించవచ్చు. 18-60 ఏళ్ల మహిళలు అర్హులు. ...