#AnnaHazare #KejriwalDefeat #DelhiElections #AAPCrisis #CorruptionScandal

అన్నా హజారే కేజ్రీవాల్ పై విమర్శలు

కేజ్రీవాల్ పై అన్నా హజారే సంచలన వ్యాఖ్యలు – అధికార దాహమే ఓటమికి కారణం!

ఢిల్లీ ఎన్నికల ఫలితాలపై అన్నా హజారే స్పందన. కేజ్రీవాల్ అధికార దాహమే ఆమ్ ఆద్మీ పార్టీ ఓటమికి కారణమని విమర్శ. లిక్కర్ స్కాంతో కేజ్రీవాల్ ప్రభుత్వంపై వ్యతిరేకత పెరిగిందని వ్యాఖ్య. అవినీతి రహిత ...