#AnjaliGadpale #MusicTalent #Telangana #Maharashtra #Inspiration #VishwaTeja
గానకళా నైపుణ్యంతో అంజలి గడ్పలేకి విశ్వతేజ సంస్థ సత్కారం
—
ముధోల్‌లో విశ్వతేజ ట్రైనింగ్ ఆధ్వర్యంలో గాయని అంజలి గడ్పలేకి సత్కారం. అతి చిన్న వయస్సులో గాన నైపుణ్యంతో అంజలి రాష్ట్రస్థాయిలో ప్రాచుర్యం పొందారు. ప్రముఖ సైకాలజిస్ట్ శ్రీహరి తిరునగరి అంజలిని ప్రశంసిస్తూ మరిన్ని ...