#AnjaliGadpale #MudholTalent #MusicCompetition #PrideOfMudhol #Semifinalist
గాన కోకిల అంజలి గడ్పాలెకు ఘన సన్మానం
—
ముధోల్‌కు చెందిన అంజలి గడ్పాలె సెమి ఫైనల్స్‌కు చేరిన మీ హోనార్ చోటే వస్తాద్ కార్యక్రమం. గ్రామస్తులు, ప్రముఖులు అంజలికి ఘన సన్మానం. గ్రామీణ విద్యార్థిని జాతీయ స్థాయిలో పేరు తెచ్చుకోవడం గర్వకారణం. ...