#AnganwadiStudents #DrawingCompetition #ChildCreativity #NirmalDistrict #KubheerMandal
అంగన్వాడి విద్యార్థులకు చిత్రలేఖన పోటీలు
—
కుబీర్ మండలం చాత గ్రామంలో అంగన్వాడి విద్యార్థులకు చిత్రలేఖన పోటీలు. 24 అంగన్వాడి కేంద్రాల విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొన్నారు. సృజనాత్మకతను వెలికితీయడమే పోటీల ప్రధాన ఉద్దేశం. విజేతలకు సూపర్వైజర్ సుజాత చేతుల మీదుగా ...