#Anganwadi #FoodCommission #MAFaheem #Nirmal #ChildNutrition

MA Faheem inspecting Anganwadi Centre

అంగన్వాడి కేంద్రాన్ని తనిఖీ చేసిన రాష్ట్ర ఫుడ్ కమిషన్ ఛైర్మన్ ఎం.ఏ. ఫహీం

రాష్ట్ర ఫుడ్ కమిషన్ ఛైర్మన్ ఎం.ఏ. ఫహీం అంగన్వాడి కేంద్రాలను తనిఖీ పిల్లలకు పౌష్టికాహారం అందించే విధానం పై ఆదేశాలు మౌలిక వసతులు కల్పించే చర్యలు చేపట్టాలని ఫహీం వెల్లడించారు సంక్షేమ శాఖ ...