#AndhraPradesh #GanjaControl #WelfareSchemes #DrugControl
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరో సంచలన నిర్ణయం: గంజాయి సరఫరా చేసే కుటుంబాలకు సంక్షేమ పథకాలు రద్దు
—
గంజాయి సరఫరా చేసే కుటుంబాలకు సంక్షేమ పథకాలు రద్దు చేయాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్ణయం మాదకద్రవ్యాల తయారీ, విక్రయాలకు అడ్డుకట్ట వేసేందుకు ప్రభుత్వం తీవ్రంగా చర్యలు తీసుకుంటోంది హోం మంత్రి వంగలపూడి అనిత ...