#AndhraPradesh #APCabinetMeeting #ChandrababuNaidu
ఏపీ సీఎం చంద్రబాబు నేతృత్వంలో కేబినెట్ సమావేశం కొనసాగుతోంది
—
అమరావతి, అక్టోబర్ 16 ఏపీ సీఎం చంద్రబాబు అధ్యక్షతన సచివాలయంలో కేబినెట్ సమావేశం జరుగుతోంది. ఈ భేటీలో పలు ప్రధాన అంశాలపై చర్చలు జరుగుతుండగా, ప్రభుత్వం కొత్త పాలసీలను ప్రవేశపెట్టే అవకాశముంది. ఎన్నికల ...