#AnantaSriram #HinduDharma #CulturalProtection #Hindutva #CinemaResponsibility

అనంత శ్రీరామ్ హైందవ శంఖారావం కార్యక్రమం

హిందూ ధర్మాన్ని హననం చేసే సినిమాలను తిరస్కరించాలి – అనంత శ్రీరామ్

హైందవ శంఖారావం కార్యక్రమంలో అనంత శ్రీరామ్ కఠిన వ్యాఖ్యలు. హిందూ ధర్మాన్ని నిందించే సినిమాలపై వ్యతిరేకత. “బ్రహ్మాండ నాయకుడు” పదంపై అభ్యంతరం తెలిపిన దర్శకుడిపై స్పందన. సినీ గేయ రచయిత అనంత శ్రీరామ్ ...