#AmitShah #Chhattisgarh #Bijapur #MaoistAreas #Development

అమిత్ షా ఛత్తీస్‌ఘడ్ గుండం గ్రామంలో గ్రామస్తులతో సమావేశం దృశ్యం.

అమిత్ షా ఛత్తీస్‌ఘడ్ పర్యటన: మావోయిస్టు ప్రభావిత ప్రాంతంలో అభివృద్ధి పై చర్చ

ఛత్తీస్‌ఘడ్ బీజాపూర్ జిల్లాలో హోం మంత్రి అమిత్ షా పర్యటన. గుండం గ్రామంలో విద్యార్థులు, యువత, గ్రామస్తులతో సమావేశం. మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల అభివృద్ధి కోసం మాలిక సదుపాయాలపై చర్చ. భారీ భద్రతా ...