#AmericanAccident #TeluguPeople #RoadAccident
అమెరికాలో ఘోర రోడ్డు ప్రమాదం – ముగ్గురు తెలుగువారు మృతి
—
అమరావతి, అక్టోబర్ 16 అమెరికాలో రాండాల్ఫ్ సమీపంలో సోమవారం సాయంత్రం ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. దక్షిణ బాన్‌హామ్‌కు ఆరు మైళ్ల దూరంలో స్టేట్ హైవేపై సాయంత్రం 6.45 గంటలకు (అమెరికా ...