#AmbulanceDelivery #EmergencyService #MotherAndChild #SafeDelivery #108Ambulance #TelanganaNews
108 అంబులెన్స్‌లో మహిళ ప్రసవం
—
తానూర్ మండలంలోని ఎల్వి గ్రామానికి చెందిన శివానికి పురిటి నొప్పులు 108 అంబులెన్స్‌లో ఆసుపత్రికి తరలించే క్రమంలో బోల్సా గ్రామ సమీపంలో ప్రసవం ఈఎంటీ మొయినుద్దీన్, పైలెట్ సోన్బా సకాలంలో సేవలు అందించడంతో ...