#AlluriKrishnaVeni #MahilaCongress #MembershipDrive #NirmalDistrict #CongressLeadership
మహిళా కాంగ్రెస్ సభ్యత్వంలో అగ్రస్థానం సాధించిన అల్లూరి కృష్ణవేణి గారికి అభినందనలు
—
మహిళా కాంగ్రెస్ సభ్యత్వం నమోదు లో అల్లూరి కృష్ణవేణి గారికి మొదటి స్థానం. ఎస్ టి సెల్ జిల్లా చైర్మన్ బాణావత్ గోవింద్ నాయక్ ఆమెను అభినందించారు. మహిళా కాంగ్రెస్ జాతీయ అధ్యక్షురాలు ...