#AlluriDistrict #ArakuWeather #LambasingiChill #TemperatureDrop #ColdWaves
మన్యంలో పెరుగుతున్న చలి ప్రభావం; ఉష్ణోగ్రతలు గణనీయంగా తగ్గుముఖం
—
అల్లూరి జిల్లాలో పడిపోతున్న ఉష్ణోగ్రతలు 11 మండలాలను కుదిపేస్తున్న చలి గాలులు పాడేరు, అరకు, లంబసింగిలో అత్యల్ప ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి అరకులో 8.9°, డుంబ్రిగూడలో 9.7°, మాడగడలో 10° అల్లూరి జిల్లా ...