#AlluArjunArrest #TelanganaLaw #RevanthReddy #JusticeForAll #GossipOrTruth
అల్లు అర్జున్ అరెస్ట్ వెనుక బలమైన కారణాలు: రేవంత్ రెడ్డి ప్రకటన
—
చట్టం తన పని తాను చేసుకుందని రేవంత్ రెడ్డి వివరణ. అరెస్ట్ వెనుక బలమైన కారణాలు ఉన్నాయన్న గుసగుసలు. అర్జున్‌కి మధ్యంతర బెయిల్ వచ్చినా ఒక రోజు జైలులో గడపవలసి వచ్చింది. ...