#AlluArjun #Pushpa2 #SandhyaTheatre #TelanganaNews

అల్లు అర్జున్ పుష్ప 2 ప్రీమియర్ వివరణ

నేను రోడ్ షో చేయలేదు: అల్లు అర్జున్

‘పుష్ప 2’ ప్రీమియర్‌లో రోడ్ షో చేయలేదని అల్లు అర్జున్ పేర్కొన్నారు. ఫ్యాన్స్ కోసం కారు బయటకు వచ్చి చేయి చూపించానని వివరించారు. రేవతి మృతి గురించి తెలిసి ఆస్పత్రికి వెళ్లాలని అనుకున్నానని ...