#AirTaxiIndia #BengaluruInnovation #ZeroEmission
ఇండియాలో మొదటి ఎయిర్ ట్యాక్సీ ఆవిష్కరణ
—
భారతదేశంలో తొలిసారిగా ఎయిర్ ట్యాక్సీ నమూనా ఆవిష్కరించబడింది. ‘శూన్య’ పేరుతో ఎయిర్ ట్యాక్సీని బెంగళూరుకు చెందిన సర్లా ఏవియేషన్ రూపొందించింది. 2028 నాటికి బెంగళూరు పరిధిలో సేవలు ప్రారంభించనున్నట్లు కంపెనీ ప్రకటించింది. భారత్ ...