#AdivasiYouth #Kabaddi #Volleyball #TribalDevelopment

Adivasi_Youth_Sports_BothMandal

ఆదివాసి & గిరిజన యువత క్రీడలలో రాణించాలి: బలరాం జాదవ్

బాబేర గ్రామంలో కబడ్డీ & వాలీబాల్ క్రీడా పోటీల ప్రారంభం రాష్ట్ర అధ్యాపకుల సంఘం ప్రధాన కార్యదర్శి బలరాం జాదవ్ ప్రసంగం క్రీడల ద్వారా ఆదివాసి యువతకు ప్రోత్సాహం బోథ్ మండలం బాబేర ...