#AdivasiRights #STCertificates #KomaramBheem #TudumDebbaProtest

వలస లంబాడాల ఎస్టీ ధ్రువీకరణ పత్రాల రద్దు వినతిపత్రం

వలస లంబాడాల ధ్రువీకరణ పత్రాలు రద్దుచేసి వారిని మైదాన ప్రాంతాలకు తరలించాలి: కోవ విజయ్ కుమార్

లంబాడా వలసల అక్రమ ఎస్టీ ధ్రువీకరణ పత్రాల రద్దు డిమాండ్ ఆదివాసుల హక్కుల పోరాట సమితి తుడుందెబ్బ నేతల వినతిపత్రం వలస లంబాడాల వల్ల ఆదివాసులకు అన్యాయం, భూమి కబ్జా ఆరోపణలు చర్యలు ...