#Accident #Adilabad #RoadSafety #FatalAccident

Alt Name: ఆదిలాబాద్ రోడ్డు ప్రమాదం

ఆదిలాబాద్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఐదుగురి మృతి

కారు డివైడర్‌ను ఢీకొట్టి ప్రమాదం ఐదుగురు మరణం, నలుగురికి గాయాలు ఆదిలాబాద్ జిల్లాలో మేకలగండి కార్నర్ వద్ద ఘటన ఆదిలాబాద్ జిల్లా గుడిహత్నూర్ మండలంలో మేకలగండి కార్నర్ సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం ...