#ACB #Bhainsa #ExciseScam #Corruption #TelanganaNews
భైంసా ఎక్సైజ్ ఆఫీసులో ఏసీబీ సోదాలు – మహిళా ఎస్సై, కానిస్టేబుల్ లంచంతో పట్టుబాటు
—
భైంసా ఎక్సైజ్ ఆఫీసులో ఏసీబీ సోదాలు మహిళా ఎస్సై, కానిస్టేబుల్ లంచం తీసుకుంటూ రెడ్ హ్యాండెడ్‌గా పట్టుబాటు తెల్లకల్లు వ్యాపారుల మధ్య విభేదాలపై చర్యలు పక్కా సమాచారం ఆధారంగా ఆదిలాబాద్ ఏసీబీ డీఎస్పీ ...