#ABVPCampaign #Protests #PoliceArrests #Basar #PowerRamaraoPatel
ఎ. బి. వి. పి.కార్యకర్తలను అరెస్టు చేయడం అన్యాయం
—
160 మందిని అరెస్టు చేసిన పోలీసులు. ముధోల్ పోలీస్ స్టేషన్ కు వెళ్లి ఎమ్మెల్యే కార్యకర్తలను విడిపించారు. ప్రజాస్వామ్య బద్దంగా నిరసన తెలిపితే అరెస్ట్ చేయడం అన్యాయం, ఎమ్మెల్యే రామారావు పటేల్ వ్యాఖ్యలు. ...