#AAPVictory #JammuKashmirElections #AssemblyElections2024 #MeharajMalikVictory
Assembly Elections: జమ్మూకశ్మీర్‌లో ఆమ్ ఆద్మీ పార్టీ విజయపతాక
—
జమ్మూకశ్మీర్‌లో తొలిసారిగా ఆమ్ ఆద్మీ పార్టీ (AAP) ఖాతా తెరిచింది. దోడా నియోజకవర్గంలో ఆప్ అభ్యర్థి మేహరాజ్ మాలిక్ విజయం సాధించారు. ఈ విజయంపై ఆప్ చీఫ్ అరవింద్ కేజ్రీవాల్ అభినందనలు తెలిపారు. ...