#AAPDefeat #KejriwalLoses #DelhiElections #BJPVictory #AAPCrisis

ఢిల్లీ ఎన్నికల్లో కేజ్రీవాల్ ఓటమి

కేజ్రీవాల్, సిసోడియా, సత్యేంద్ర జైన్ ఓటమి – ఆప్ కు భారీ దెబ్బ!

ఢిల్లీ ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీ అగ్రనేతలకు షాక్. సీఎం కేజ్రీవాల్ సహా సిసోడియా, సత్యేంద్ర జైన్ పరాజయం. కల్కాజీ నియోజకవర్గంలో అతిశీ విజయం సాధించినప్పటికీ, పార్టీకి భారీ లోటు. బీజేపీ అభ్యర్థుల ...