#Aadhaar #SimCardRules #CyberSafety #GovernmentRules

ఆధార్ వెరిఫికేషన్ సిమ్ కార్డు, కొత్త నిబంధనలు

కొత్త నిబంధన: ఆధార్ లేకుండా సిమ్ కార్డు జారీ లేదు

సైబర్ మోసాలను అరికట్టేందుకు కేంద్రం కీలక నిర్ణయం ఆధార్ బేస్డ్ బయోమెట్రిక్ వెరిఫికేషన్ తప్పనిసరి ఇతర ఐడీలు ఇకపై చెల్లుబాటు కావు సైబర్ మోసాలను నియంత్రించేందుకు కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ...