_నేడో

_నేడో, రేపో పంచాయతీ షెడ్యూల్‌?_*

*_నేడో, రేపో పంచాయతీ షెడ్యూల్‌?_* _ఈసీకి వివరాలిచ్చిన రాష్ట్ర ప్రభుత్వం_ _నేడు హైకోర్టులో కొనసాగనున్న విచారణ_ _హైదరాబాద్‌, నవంబర్‌ 24 : రాష్ట్రంలో పంచాయతీ ఎన్నికలకు ఒకట్రెండు రోజుల్లోనే నగారా మోగనున్నట్టు తెలుస్తున్నది._ ...