హైదరాబాద్ #అత్యాచారం #సురక్షితమహిళలు #చౌటుప్పల్
హైదరాబాద్‌లో ట్రావెల్ బస్సులో అత్యాచారం: వివాహితపై దారుణం
—
ట్రావెల్ బస్సులో 28 ఏళ్ల వివాహితపై అత్యాచారం. సెప్టెంబర్ 18న జరిగిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. బాధితురాలు చౌటుప్పల్ పోలీసులకు ఫిర్యాదు చేసారు. హైదరాబాద్‌లో ఓ ట్రావెల్ బస్సులో 28 ఏళ్ల ...