#హైడ్రాకమిషన్ #హైదరాబాద్ #నగరాభివృద్ధి #భవనాలు #పారిశుద్ధ్యం
ఆ భవనాలు కూల్చం: హైడ్రా కమిషనర్ రంగనాథ్ కీలక వ్యాఖ్యలు
—
ప్రభుత్వం నుంచి అనుమతులు పొందిన భవనాలను కూల్చమని స్పష్టం. నిర్మాణ వ్యర్థాలను తొలగించడంలో బిల్డర్లకు బాధ్యత. సర్వే నెంబర్లలో అవకతవకలకు పాల్పడిన భవనాలపై చర్యలు. హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ అనుమతులు పొందిన ...