#హిమాచల్ #హైడ్రోఎలక్ట్రిక్ #తెలంగాణ #భట్టివిక్రమార్క #సుఖ్విందర్‌సింగ్

హిమాచల్ ప్రదేశ్ హైడ్రో ఎలక్ట్రిక్ ప్రాజెక్టులపై భట్టి విక్రమార్క, సుఖ్విందర్ సింగ్ సమావేశం

హిమాచల్ ప్రదేశ్ సీఎంతో తెలంగాణ ఉప సీఎం భట్టి విక్రమార్క భేటీ!

హిమాచల్ ప్రదేశ్‌లో హైడ్రో ఎలక్ట్రిక్ ప్రాజెక్టుల పై చర్చ 100 మెగావాట్లకు పైగా ప్రాజెక్టులపై తెలంగాణ ఆసక్తి ఢిల్లీలో హిమాచల్ సీఎం సుఖ్విందర్ సింగ్ సుఖుతో భేటీ 400 మెగావాట్ల సెలి, 120 ...