: #హర్యానా #బీజేపీ #జమ్మూకశ్మీర్ #ప్రభుత్వం
హరియాణాలో మూడోసారి ప్రభుత్వ ఏర్పాటుకు బిజెపి రంగం సిద్ధం?
—
హరియాణాలో బీజేపీ మూడోసారి ప్రభుత్వాన్ని ఏర్పాటుకు సిద్ధం. 90 స్థానాల్లో బీజేపీ 48, కాంగ్రెస్ 37, ఐఎన్ఎల్ డి 2, ఇండిపెండెంట్లు 3 సీట్లు గెలిచాయి. బీజేపీ విజయానికి కారణం స్థానిక పార్టీలతో ...