#హరీశ్‌రావు #రైతులకేకార్యక్రమం #లగచర్ల #బీఏసీ #తెలంగాణ

: హరీశ్ రావు - లగచర్ల ఘటనపై చర్చ

హరీశ్ రావు: రైతుకు బేడీలు వేసిన ఘటనపై సభలో చర్చ జరగాల్సిందే

హరీశ్ రావు బీఏసీపై విమర్శలు లగచర్ల ఘటనపై సభలో చర్చ జరగాలని డిమాండ్ 15 రోజుల అసెంబ్లీ సమావేశాలు నిర్వహించాలని అభ్యర్థన బిల్లులు ప్రవేశపెట్టడంపై అభ్యంతరం  బీఆర్ఎస్ సీనియర్ ఎమ్మెల్యే హరీశ్ రావు ...