#సుప్రీంకోర్టు #పౌరసత్వచట్టం #అస్సాం
1955 నిబంధన పౌరసత్వ చట్టాన్ని సమర్ధించిన సుప్రీంకోర్టు
—
1955 పౌరసత్వ చట్టంలోని సెక్షన్ 6A చెల్లుబాటును సుప్రీంకోర్టు సమర్ధించింది. బంగ్లాదేశ్ యుద్ధ సమయంలో అస్సాంలోకి వలస వచ్చిన హిందువులకు పౌరసత్వం కోసం దరఖాస్తు చేసే అవకాశం. హైదరాబాద్: అక్టోబర్ 17 ...