#సంక్రాంతి #పతంగులపండుగ #గూడెం_మహిపాల్_రెడ్డి #పటాన్చెరు

గూడెం మహిపాల్ రెడ్డి పతంగులు ఎగరవేస్తూ

పతంగులు ఎగరవేసిన పటాన్చెరు ఎమ్మెల్యే జిఎంఆర్

పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి కుటుంబంతో కలసి పతంగులు ఎగరవేశారు. సంక్రాంతి పండుగను సంతోషంగా జరుపుకున్నారు. నియోజకవర్గ ప్రజలకు మకర సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేశారు. సంక్రాంతి పర్వదినం సందర్భంగా పటాన్చెరు ఎమ్మెల్యే ...